Logo
Download our app
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
NEWS   Apr 27,2026 12:18 am
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని యంగ్ ఇండియన్ జాతీయ సేవా పురస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పిలుపునిచ్చారు. పెళ్లి రోజ, ఇంట్లో సభ్యుల పుట్టినరోజులకు, తల్లిదండ్రుల గుర్తుగా మొక్కలు నాటి ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలు నాయక్ మాళోత్ అన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source