Logo
Download our app
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
NEWS   Apr 27,2026 02:19 pm
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌ వాహనానికి లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేశారు. ఉదయం నుంచి భారీ సంఖ్యలో వాహనదారులు బంక్ వద్దకు చేరుకున్నారు. సుమారు 5 వేల మందికి పెట్రోల్ అందజేసినట్లు తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు తగ్గించడమే లక్ష్యమని రాజేశ్ రెడ్డి చెప్పారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source