Logo
Download our app
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
NEWS   Apr 27,2026 08:41 pm
మంత్రాలయంలో 104 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు, గ్రాడ్యుటీ డబ్బులు వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందించారు. డ్రైవర్లకు ఐదుేళ్లు పూర్తైతే స్లాబ్ అమలు చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కనీస వేతనం 18,500 రూపాయలకు పెంచాలని కోరారు. ప్రతి డివిజన్‌కు బఫర్ సిబ్బంది నియామకం, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source