Logo
Download our app
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
NEWS   Apr 28,2026 11:04 am
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. బాధితురాలికి బుర్కా ధరించడం, నమాజ్ చేయడం నేర్పించి, ‘హానియా’గా పేరు మార్చే ప్రణాళిక కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారానికి మాలేగావ్, మలేషియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితురాలిని మలేషియాకు పంపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. నిదా ఖాన్ ఇంకా పరారీలో ఉండగా, ముందస్తు బెయిల్‌పై కోర్టు ఉపశమనం నిరాకరించి విచారణను మే 2కు వాయిదా వేసింది.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source