Logo
Download our app
జేబులో ఉల్లిపాయతో వేడి ప‌రార్
NEWS   Apr 28,2026 02:43 pm
ఎండ నుంచి తట్టుకునేందుకు తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ‘అందరూ మొబైల్‌ ఫోన్లను వాడుతుంటే నేను మాత్రం జేబులో ఉల్లిపాయ పెట్టుకుని తిరుగుతున్నా. ఎండ తీవ్రత నుంచి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. కారులోనూ నేను ఏసీ వాడను. జేబులో ఓ ఉల్లిపాయ ఉంటే 51 డిగ్రీల ఎండలోనూ మనకు ఏమీ జరగదు’ అని సింధియా చెప్పారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source