Logo
Download our app
మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి
NEWS   Apr 29,2026 01:51 pm
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి ఎంజేపీవీసీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి. నరసింహ అభినందనలు తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, గురువులకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో సరైన దిశలో చదువును కొనసాగిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source