Logo
Download our app
కడెం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
NEWS   Apr 29,2026 09:42 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కడెం ప్రాజెక్టును సందర్శించారు. ఆపరేటింగ్ రూమ్‌ను పరిశీలించి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం, ఆయకట్టు, సాగునీటి సరఫరా వంటి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, భద్రత చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గేట్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 02:46 pm
మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ లాంచ్
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లను ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిరాటంకమైన ప్రజారవాణా అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ, మెట్రో కలిసి...

SPORTS   Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....

LATEST NEWS   Oct 02,2026 10:22 am
మహాత్ముడికి మోదీ నివాళులు
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో...

⚠️ You are not allowed to copy content or view source