Logo
Download our app
మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ లాంచ్
NEWS   Oct 02,2026 02:46 pm
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లను ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిరాటంకమైన ప్రజారవాణా అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ, మెట్రో కలిసి ఉమ్మడి పాసును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ రోజువారీ ఉమ్మడి పాస్‌ రూ.400గా నిర్ణయించారు. (మెట్రో ఛార్జీ రూ.300, ఆర్టీసీ ఛార్జీ రూ.100) నెలవారీ పాస్‌ రూ.8,500 (మెట్రో ఛార్జీ రూ.7,000, ఆర్టీసీ ఛార్జీ రూ.1,500) ధరను ఖరారు చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

LATEST NEWS   Oct 02,2026 02:51 pm
గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం
మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. నేడు మనం...

⚠️ You are not allowed to copy content or view source