Logo
Download our app
నిర్మల్‌లో జాబ్ మేళా ప్రచారం ప్రారంభం
NEWS   Apr 29,2026 09:43 pm
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో గోడ ప్రతులను ఆవిష్కరిస్తూ, మే 6న ఆదిలాబాద్‌లో జరిగే మేళాలో అర్హులైన యువతి, యువకులు పాల్గొనాలని కోరారు. QR కోడ్ లేదా అధికారిక వెబ్‌సైట్ https://satg.telangana.gov.in/prajapalana ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Top News

SPORTS   Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....

LATEST NEWS   Oct 02,2026 10:22 am
మహాత్ముడికి మోదీ నివాళులు
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో...

SPORTS   Oct 02,2026 05:27 am
ద‌స‌రాకు భార‌త్‌-పాక్‌ మెగా ఫైట్!
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ ల‌వ‌ర్స్‌కు భారీ కిక్ ఇవ్వ‌బోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో...

⚠️ You are not allowed to copy content or view source