Logo
Download our app
ద‌స‌రాకు భార‌త్‌-పాక్‌ మెగా ఫైట్!
NEWS   Oct 02,2026 05:27 am
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ ల‌వ‌ర్స్‌కు భారీ కిక్ ఇవ్వ‌బోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో టీమిండియా 2 హైవోల్టేజ్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 9న ద‌స‌రా పండ‌గ అవుతుండ‌గా, 10న పాకిస్తాన్‌తో భార‌త్ మెగా ఫైట్ చేయ‌నుంది. దీంతో ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌పై ఆస‌క్తి నెల‌కొంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

LATEST NEWS   Oct 02,2026 02:51 pm
గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం
మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. నేడు మనం...

⚠️ You are not allowed to copy content or view source