Logo
Download our app
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
NEWS   Apr 29,2026 10:42 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ సర్వేలో బీజేపీ 146-161 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ (148) దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు, మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC 125-140 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. అలాగే పీ మార్క్‌ సర్వే టీఎంసీ: 118, బీజేపీ 152-175, కాంగ్రెస్0-1, ఇతరులు 2-6 వస్తాయని తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source