Logo
Download our app
ఏపీ టెన్త్ ఫ‌లితాలు డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..
NEWS   Apr 30,2026 10:29 am
ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను మంత్రి లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను https://results.bse.ap.gov.in/ సైట్‌లో హాల్ టికెట్‌ నెంబర్ ఎంటర్ చేసి నేరుగా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ 9552300009 నంబర్‌, లీప్‌ యాప్‌ ద్వారా కూడా నేరుగా పదో తరగతి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source