Logo
Download our app
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
NEWS   May 01,2026 05:33 pm
దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. లబ్ధిదారురాలు మౌనికతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ఖర్చు వివరాలు, ప్రభుత్వ నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హౌసింగ్ శాఖ అధికారులకు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిర్మాణం ప్రతి దశను యాప్‌లో ఫోటోలతో నమోదు చేయాలని, నిధులు సకాలంలో విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source