SPORTS Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....