Logo
Download our app
తెరపైకి మల్లారెడ్డి బయోగ్ర‌ఫీ మూవీ
NEWS   May 01,2026 09:12 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోంది. పాల వ్యాపారం నుంచి విద్యాసంస్థల స్థాపన వరకు ఆయన ప్రయాణాన్ని చూపించే ఈ చిత్రం, ఆయన ప్రత్యేక మేనరిజమ్స్, స్పీచ్‌లతో ఆకట్టుకోనుంది. కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ ‘మాస్ బయోపిక్’ ఈ ఏడాది చివర్లో విడుద‌ల చేస్తారు. మల్లారెడ్డి లైఫ్ స్టోరీపై స్పెష‌ల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source