Logo
Download our app
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమై ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం లభిస్తోంది. అయితే అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. చెట్లపై ఉన్న కాయలు రాలిపోవడం, మచ్చలు పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు సూచిస్తున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source