Logo
Download our app
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Top News

SPORTS   Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....

LATEST NEWS   Oct 02,2026 10:22 am
మహాత్ముడికి మోదీ నివాళులు
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో...

SPORTS   Oct 02,2026 05:27 am
ద‌స‌రాకు భార‌త్‌-పాక్‌ మెగా ఫైట్!
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ ల‌వ‌ర్స్‌కు భారీ కిక్ ఇవ్వ‌బోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో...

⚠️ You are not allowed to copy content or view source