Logo
Download our app
కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ ఓటమి
NEWS   May 03,2026 07:38 pm
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు KKR కళ్లెం వేసింది. సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన SRH 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానె (43; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఫిన్ అలెన్ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకు సింగ్ (22*; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది నాలుగో ఓటమి. కోల్‌కతాకు ఇది వరుసగా మూడో విజయం. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో ఏడు పాయింట్లున్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source