Logo
Download our app
పెళ్లికి ముందు ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌
NEWS   May 04,2026 09:14 am
మల్లాపూర్ (జగిత్యాల): మక్కల సాయికుమార్ (పాత దాంరాజుపల్లి), ఒల్లె శ్రుతి (సిరిపూర్‌) ప్రేమించుకుని పెద్దల సమ్మతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని సాయి బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక మే 1న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన శ్రుతి తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో 2 గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source