Logo
Download our app
తమిళనాడులో అనూహ్యం, ఆశ్చర్యం!
NEWS   May 04,2026 09:29 am
బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. వివిధ రౌండ్లలో ఫలితాలు ఉంటాయి కాబట్టి.. దాదాపు మధ్యాహ్నం వరకూ ఆధిక్యాలు, ఆ తర్వాత స్పష్టంగా ఎవరు గెలిచారో తెలుస్తుంది. పార్టీలన్నీ హోరాహోరీగా పోరాడటంతో.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. త‌మిళ‌నాడులో విజ‌య్ పార్టీ అనూహ్య ఫ‌లితాల దిశ‌గా సాగుతోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source