Logo
Download our app
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
NEWS   May 05,2026 07:02 pm
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీఈసీ, బీజేపీపై ఫైర్‌ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ విలన్‌లా మారారని ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థలు బీజేపీకి సహకరించాయన్నారు. సర్‌తో పేరుతో 90 లక్షలు ఓట్లు తొలగించారని మండిపడ్డారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source