Logo
Download our app
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం
NEWS   May 06,2026 02:01 pm
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు TVK అధినేత విజయ్‌కు గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ సాయంత్రం 4 గంటలకు విజయ్‌ గవర్నర్‌ను కలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 118 సీట్లు దక్కకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. ఐతే టీవీకే ఏ పార్టీతో ముందుకెళ్తుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో 2వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని ఆ పార్టీ ఇప్పటికే గవర్నర్‌ను కోరింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source