Logo
Download our app
తెలుగులో ప్రచారం.. MLAగా విజయం!
NEWS   May 06,2026 03:37 pm
తమిళనాడులోని శివకాశి నుంచి పోటీ చేసిన కీర్తనా సంపత్‌ సంచలన విజయం సాధించింది. రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు. డేటా అనలిస్ట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా చేసిన కీర్తనా హైదరాబాద్‌లో TDP సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసే సమయంలో తెలుగుపై పట్టు సాధించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగులో మాట్లాడి ఓటర్లను ఆకట్టుకున్నారు. TVK పార్టీ నుంచి శివకాశి టికెట్‌ దక్కించుకుని, గెలిచిన తొలి మ‌హిళ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source