Logo
Download our app
గ‌వ‌ర్న‌ర్‌కు 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ
NEWS   May 06,2026 04:51 pm
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ను టీవీకే అధినేత విజయ్‌.. కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు. 20 మంది మంత్రుల లిస్ట్‌ను కూడా విజయ్ అందజేశారు. గురువారమే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయొచ్చని తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. కేబినెట్‌లో కాంగ్రెస్‌కు కూడా చోటు దక్కనుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source