Logo
Download our app
టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
NEWS   May 06,2026 08:19 pm
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర టెలికం సంస్థల కాల్స్ మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కట్ అవ్వ‌డంతో, వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. నెలకు రూ.349, 3 నెలలకు రూ.999 వంటి భారీ రీఛార్జ్ ప్యాకేజీలు చేసుకుంటున్నప్పటికీ, వినియోగదారులకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source