Logo
Download our app
త‌మిళ‌నాడు సీఎంగా పళనిస్వామి?
NEWS   May 06,2026 11:44 pm
టీవీకే అధినేత విజయ్ సీఎం పట్టాభిషేకానికి బ్రేకులు పడ్డాయి. టీవీకే (108) మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ మద్దతు ప్రకటించినా, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు నో చెప్పడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇదే టైంలో బద్ధ శత్రువులైన DMK (59), అన్నాడీఎంకే (47) చేతులు కలుపుతున్నార‌ని తెలుస్తోంది. చిన్న పార్టీల మద్దతుతో, పళనిస్వామిని CMని చేసేలా తెరవెనుక చర్చలు జరుగుతున్నాయట‌. 24 గంట‌ల్లో క్లైమాక్స్‌కు తెర‌ప‌డుతుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source