Logo
Download our app
'రాయవలస’ మూవీ టీజర్ లాంచ్
NEWS   May 08,2026 12:06 pm
కార్తీక్ - శిరీష జంటగా రాధిక జయంతి దర్శక త్వంలో, గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రాయవలస’. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన వేడుకలో హీరో ఆకాష్ పూరీ, నిర్మాత దామోదర ప్రసాద్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో రూపొందిన టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source