Logo
Download our app
హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్ నివారణ సాధ్యం
NEWS   May 09,2026 04:47 pm
గువ్వలదొడ్డి గ్రామంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ కన్వీనర్ లింగన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ టీకా గర్భాశయ క్యాన్సర్‌తో పాటు వైరస్ కారణంగా వచ్చే పలు క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ముందస్తు జాగ్రత్తగా టీకా తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source