Logo
Download our app
హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
NEWS   May 09,2026 10:49 pm
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని CPI నాయకులు విమర్శించారు. రోడ్డు దెబ్బతిన్న కారణంగా విద్యార్థులు, కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త రోడ్డు నిర్మించి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 17,2026 05:02 pm
మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
మెట్ పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టిపిఓ రాజేంద్రప్రసాద్ అవినీతి అక్రమాలపై...

LATEST NEWS   Jun 17,2026 10:59 am
బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ
విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో టోర్నీ ఫైనల్ జూలై...

LATEST NEWS   Jun 17,2026 07:49 am
ప్రశంస పత్రం అందుకున్న డా. వేణుగోపాలకృష్ణ
రాష్ట్రస్థాయి బయో కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ లో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ చేసిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో...

⚠️ You are not allowed to copy content or view source