Logo
Download our app
అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
NEWS   May 09,2026 10:50 pm
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. భారీగా హిందువులు పాల్గొని క్రమశిక్షణతో కరసేవను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source