Logo
Download our app
పవన్ కు ప్రధాని మోదీ పరామర్శ
NEWS   May 09,2026 11:06 pm
హైదరాబాద్‌లోని మాదాపూర్‌ తన నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధిపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన సమయంలోనే చిరంజీవి కూడా పవన్ నివాసానికి వచ్చి మోదీకి స్వాగతం పలకనున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source