Logo
Download our app
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
NEWS   May 10,2026 07:08 pm
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం రేవంత్‌ పాల్గొని మాట్లాడారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source