Logo
Download our app
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
NEWS   May 11,2026 01:37 pm
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌ గుర్తుతో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. తనకు అండగా నిలిచిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయ్‌తో కలిసి త్రిష నటించిన 5 సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార సమయంలో త్రిష భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source