Logo
Download our app
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
NEWS   May 11,2026 01:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, 2వ దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై, గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశంపైనా చర్చించారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source