Logo
Download our app
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
NEWS   May 14,2026 01:46 pm
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి సతీశన్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేరళ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం అయింది. యూత్ కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు కష్టపడి పనిచేశారు. ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, అసెంబ్లీలో లోతైన అధ్యయనంతో వాదించే మేధావిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source