Logo
Download our app
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క సాయగౌడ్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. అనంతరం చుక్క సాయగౌడ్‌ను సదాశివనగర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాయగౌడ్ తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source