Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
NEWS   May 15,2026 03:20 pm
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణ్‌ను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషాద వార్త తెలుసుకున్న ఆయన స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తిలకించారు. కళ్యాణ్‌కు ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా, కుటుంబానికి ఆయనే ఆధారంగా ఉన్నారని స్థానికులు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో వికలాంగుల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source