Logo
Download our app
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
NEWS   May 15,2026 04:49 pm
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07 కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో మన రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి విలువ పతనమైతే.. దిగుమతి చేసుకునే వంట నూనెలు, చమురు, సహజవాయువు, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source