Logo
Download our app
శ్రీపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం
NEWS   May 16,2026 11:31 pm
హిందూ సంస్కృతి చాలా గొప్పదని ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార ప్రముఖుల శంకరయ్య అన్నారు. శ్రీపురంలో సిరిపురంతో పాటు సమీప బస్తీలకు చెందిన ప్రాంత వాసుల హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన శంకరయ్య మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక నైతిక ధార్మిక విజ్ఞాన సంపదకు నిలయమని, ఎందరో మహనీయులు ఇక్కడ జన్మించి మన దేశ వైభవాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. విదేశాలకు ఆధ్యాత్మిక విజ్ఞాన వైదిక ధార్మిక బిక్ష పెట్టింది మన దేశమేనని పేర్కొన్నారు. నేడు సమాజంలో లవ్ జిహాది మతమార్పిడులు గోవదలు హిందువులపై ఆకృత్యాలు పెరిగిపోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source