Logo
Download our app
పెట్రోల్ ధ‌ర రూ. 10 పెరిగే అవ‌కాశం
NEWS   May 16,2026 02:15 pm
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు సగటున రూ.3 పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం వ‌ల్ల‌ ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో 15-20 రోజుల్లో ఇంధన ధరలు మరో రూ.10 వరకు పెరిగే అవకాశముందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు అంచనా. ఇక‌ అమూల్‌, మదర్‌ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ.2 పెంచాయి. ఇంధనం, వంటగ్యాస్‌, పాల ధరల పెరుగుదలతో రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం 0.42 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source