Logo
Download our app
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
NEWS   May 16,2026 11:43 pm
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన తర్వాత బెయిల్‌ వస్తుందని లాయర్లు చెప్పారని తెలిపారు. మరోవైపు, భగీరథ్‌ను నార్సింగి వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తూ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం మేడ్చల్‌ కోర్టు జ‌డ్జి ముందు హాజరు పరిచారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source