ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్ పశ్చిమాసియా ఎఫెక్ట్‌తో లీటర్ పెట్రోల్ ధరను రూ. 14.92 మేర పెంచింది. దీనితో పాక్‌లో లీటర్ పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ. 414.78 కి చేరింది. తాజాగా రూ. 5 మేర తగ్గించారు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. సుమారు రూ. 410 పలుకుతుంది.