Logo
Download our app
స్థానిక ఎన్నికలకు అవ‌కాశం లేన‌ట్టే..
NEWS   May 18,2026 01:55 pm
TG: ఓటరు జాబితా సమగ్ర సవరణ (SRI) ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలయ్యే వరకు ఎన్నికలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు అంతా SRIపైనే దృష్టి పెట్టాయి. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు తొలగించి కొత్త లిస్టు సిద్ధం చేస్తారు. ఈ లిస్టుతోనే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో దసరా వరకు స్థానిక ఎన్నికలు ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source