Logo
Download our app
రవి యాదవ్, హఫీజ్ బేగ్‌లకు సన్మానం
NEWS   May 19,2026 10:42 pm
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కపిల ప్రభాకర్, కుంబాల నర్సింలు యాదవ్, విఠల్‌తో పాటు భజన మండలి సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source