Logo
Download our app
కోతుల బావి వివాదం.. కమిషనర్‌పై ఫైర్!
NEWS   May 19,2026 10:41 pm
ఎమ్మిగనూరులో కోతుల బావి ఆంజనేయస్వామి ఆలయ భూమి వివాదంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి వల్లే పట్టణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఆరోపించారు. ఆలయ స్థలంలో షెడ్ల కోసం డబ్బులు వసూలు చేశారనే ప్రచారం ఉందన్నారు. దేవుడి భూమిని కాపాడాలని అడిగిన భక్తులపై కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source