Logo
Download our app
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
NEWS   May 20,2026 02:27 pm
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ సాగింది. మోదీ, మెలోనీ కలిసి కార్ రైడ్‌కు వెళ్లడం, డిన్నర్, సెల్ఫీలు ఆకట్టుకున్నాయి. వీరిద్దరి పేర్లను కలిపి #Melodi (మెలోడీ) మూమెంట్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు, నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహ బంధాన్ని ఈ రోమ్ పర్యటన చాటి చెప్పింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source