Logo
Download our app
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
NEWS   May 21,2026 12:06 am
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 100 బస్తాల ధాన్యం, 3 వ్యవసాయ మోటర్లు బైకు, ఇంటి సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతై సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. సర్పంచ్ ఈసం కళ్యాణి లక్ష్మీదేవి, ఉపసర్పంచ్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచాయతీ ట్యాంకర్‌తో మంటలను అదుపు చేశారు. బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని ఎమ్మార్వో, ఎస్ఐలకు సర్పంచ్ సమాచారం అందించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source