Logo
Download our app
కాక్రోచ్‌ జనతా పార్టీ X ఖాతా నిలిపివేత
NEWS   May 21,2026 04:44 pm
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ X ఖాతాను నిలిపివేశారని CJP వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే తెలిపారు. X ఖాతా నిలిపివేసే సమయానికి 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే CJPకి చెందిన ఇన్‌స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అయ్యారు. CJP పేరిట వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source