Logo
Download our app
నూతన ఎస్‌ఐకి ఎమ్మెల్యే శుభాకాంక్ష‌లు
NEWS   May 22,2026 02:15 pm
దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. రాజేష్, ఎమ్మెల్యే జారే ఆదినారాయ‌ణ‌ను గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయపరంగా, పక్షపాతం లేకుండా పారదర్శక సేవలు అందించాలని సూచించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల భద్రత, సామాజిక ప్రశాంతత కోసం పోలీస్ అధికారులు ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source