Logo
Download our app
భారీగా గంజాయి పోలీసులు పట్టివేత
NEWS   May 22,2026 03:07 pm
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source